మాంచెస్టర్: పాండ్యా-రిషభ్ పంత్‌లు క్రీజులో కుదురుకున్నారని అభిమానులు సంబరపడుతున్న వేళ భారత్‌కు మరో దెబ్బ తగిలింది. శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రిషభ్ పంత్ బౌండరీ లైన్ వద్ద గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 56 బంతులు ఆడిన 4 పోర్లతో 32 పరుగులు చేశాడు. 23 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
Virat Kohli posts 'squad' picture, fans ask where's Rohit Sharma?
NEW DELHI: The Indian cricket team has arrived in the US for the upcoming three-match T20I series against the West Indies which starts from...
-
253 ఎపిసోడ్‌లోని హైలెట్స్ చూద్దాం.. సౌందర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ''నిజంగానే ఇంటికి రాడా?'' అంటూ భర...
-
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అడుగంటిన ఆశలను తిరిగి రేకెత్తిం...
No comments:
Post a Comment