మాంచెస్టర్: న్యూజిలాండ్ పేసర్ల ధాటికి ప్రపంచకప్ తొలి సెమీ్‌సలో బ్యాట్లెత్తేసిన భారత టాపార్డర్ వన్డే చరిత్రలోనే ఓ చెత్త రికార్డును నెలకొల్పింది.
రోహిత్, రాహుల్, కోహ్లీ వరుసగా ఒక్కో పరుగు చేసి పెవిలియన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇలా ఓ జట్టు టాప్-3 ఆటగాళ్లు సింగిల్ పరుగు చొప్పున చేసి అవుట్ కావడం వన్డేల్లో ఇదే తొలిసారి. ఇంతకుముందెన్నడూ ఏ జట్టు నుంచి కూడా ఇలాంటి ‘ఫీట్’ రాకపోవడం గమనార్హం.
No comments:
Post a Comment